భారత మిత్రులు సురక్షితంగానే: ఇరాన్

భారత మిత్రులు సురక్షితంగానే: ఇరాన్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ భారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం కీలక వ్యాఖ్యలు చేసింది. భారత మిత్రులు సురక్షితంగానే ఉన్నారని తెలిపింది. ఎలాంటి ఆందోళన అవసరం లేదని పేర్కొంది. అంతకుముందు దక్షిణాఫ్రికా పౌరులు సురక్షితమేనని పేర్కొంటూ దక్షిణాఫ్రికాలోని ఇరాన్ రాయబార కార్యాలయం పోస్టు చేయగా.. దీనికి భారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం స్పందించింది.