డోలీలో రష్మిక ఎంట్రీ.. చేతిలో ఖడ్గంతో విజయ్

డోలీలో రష్మిక ఎంట్రీ.. చేతిలో ఖడ్గంతో విజయ్

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తాజాగా వారి పెళ్లికి సంబంధించిన సరికొత్త ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రాయల్ డోలీలో రష్మిక ఎంట్రీ ఇవ్వగా, చేతిలో ఖడ్గంతో విజయ్ రాజసం ఉట్టిపడేలా కనిపించిన ఈ ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. ఇక మార్చి 4న హైదరాబాద్‌లో జరగబోయే వారి గ్రాండ్ రిసెప్షన్‌కు సినీ, రాజకీయ ప్రముఖులు భారీగా తరలిరానున్నారు.