గుర్రాలదండి సర్పంచ్‌గా ధరావత్గో పినాయక్ గెలుపు
BHNG: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బీబీనగర్ మండలం గుర్రాలదండి గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ధరావత్ గోపి నాయక్ విజయం సాధించారు. గ్రామంలో ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులు పోటీ పడగా కాంగ్రెస్ అభ్యర్థి గోపి నాయక్ గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.