జిల్లాలో ఏడుగురు ఎస్సైల బదిలీ

జిల్లాలో ఏడుగురు ఎస్సైల బదిలీ

కృష్ణా: జిల్లాలో ఏడుగురు SIలను బదిలీ చేస్తూ ఎస్పీ విద్యాసాగర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. VRలో ఉన్న కెవై. దాస్ చల్లపల్లి SIగా, నాగ శివనాధు డీసీఆర్డి SIగా నియమితులయ్యారు. చల్లపల్లి SI సుబ్రహ్మణ్యం ఇనగుదురు SI-1గా, కోడూరు SI శిరీష కూచిపూడి DSIగా, గుడివాడ వన్ టౌన్ SI గౌతమ్ అవనిగడ్డ SI-2గా బదిలీ అయ్యారు. ఈ బదిలీలు పోలీసు శాఖలో కీలక మార్పులకు దారితీశాయి.