ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి

NZB: ఉమ్మడిజిల్లాలో బాబు జగ్జీవన్​ రామ్​ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లా కేంద్రంలోని రైల్వే కమాన్​ వద్ద బాబు జగ్జీవన్ విగ్రహానికి ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ ఘనంగా నివాళులు అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.