'మార్చి నెల జీతాలు చెల్లించాలి'

SKLM: శ్యాంపిస్టన్స్ పరిశ్రమలో మార్చి నెల వేతనాలు వెంటనే చెల్లించాలని, సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్. అమ్మన్నాయుడు, పి. తేజేశ్వరరావు డిమాండ్ చేసారు. శుక్రవారం రణస్థలం మండలంలో వరిశాం శ్యాంపిస్టన్స్ ప్లాంట్-2 వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో పరిశ్రమ వద్ద ధర్నా నిర్వహించారు. మార్చి నెల వేతనం చెల్లించాలన్నారు.