అణు విద్యుత్ పార్కు రద్దు చేయాలి: సీపీఎం

అణు విద్యుత్ పార్కు రద్దు చేయాలి: సీపీఎం

SKLM: జిల్లాలోని కొవ్వాడలో అణు విద్యుత్ పార్కు రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు బి.క్రిష్ణమూర్తి డిమాండ్ చేశారు. పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జపాన్ భూకంపం వలన పుకిషిమా అణు విద్యుత్ ప్లాంట్‌ను అక్కడ ప్రభుత్వం మూసివేసిందన్నారు.