నందిగామలో విధులు బహిష్కరించిన న్యాయవాదులు

నందిగామలో విధులు బహిష్కరించిన న్యాయవాదులు

NTR: నందిగామ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. అనంతపురం జిల్లాకు చెందిన న్యాయవాది చంద్రశేఖర్ రెడ్డిపై పోలీసులు జరిపిన దాడిని తీవ్రంగా ఖండించారు. వెంటనే దాడి చేసిన వారిపై చట్టరిత్యా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.