జనసేన ప్రమాద బీమా చెక్కు అందజేత

జనసేన ప్రమాద బీమా చెక్కు అందజేత

W.G: ఇటీవల నరసాపురం నియోజకవర్గానికి చెందిన జనసేన కార్యకర్తలు కంచెర్ల ప్రసాద్, సానబోయిన రమేష్, కొండేటి జాన్, లంకా అప్పారావు, పొన్నమండ వెంకటేశ్వరరావు ప్రమాదవశాత్తు మరణించారు. వారి కుటుంబ సభ్యులను సోమవారం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పరామర్శించారు. అనంతరం పీఎం లంకలో జరిగిన సమావేశంలో ఒక్కొక్కరికి రూ. 5,00,000 విలువైన జనసేన ప్రమాద భీమా చెక్కులను అందజేశారు.