కంటినిండా నిద్ర రావాలంటే..?
* ఫేస్ మజిల్స్ రిలాక్స్ చేసుకోవాలి
* ఛాతి నుంచి గట్టిగా శ్వాస బయటికి వదలాలి
* కాళ్లను స్ట్రెయిట్‌గా చాపుకోవాలి
* ఎలాంటి ఆలోచనలు లేకుండా.. మైండ్ రిలాక్స్ చేసుకోవాలి
* గది వీలైనంత వరకు చీకటిగా ఉండేలా చూడాలి.