VIDEO: ఆకట్టుకుంటున్న మర్రి వృక్షం

VIDEO: ఆకట్టుకుంటున్న మర్రి వృక్షం

PDPL: పెద్దపల్లి మండలంలోని కాసులపల్లి గ్రామంలో మర్రిచెట్టు కనువిందు చేస్తోంది. బీరన్న ఆలయానికి ఆనుకొని ఉన్న ఈ పురాతన వృక్షానికి కొన్ని దశాబ్దాల చరిత్ర ఉంది. కాలక్రమేణా ఈ మర్రిచెట్టు ఊడలు దిగి ఏకంగా 60 చెట్లుగా విస్తరించడం విశేషం. దట్టమైన నీడ, ప్రశాంతమైన వాతావరణం ఉండటంతో ఇక్కడికి వచ్చే వారికి ఆహ్లాదాన్ని పంచుతోంది.