తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేత

కృష్ణా: బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో యూరియా ఎరువుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పెడన YCP సమన్వయకర్త ఉప్పాల అన్నారు. బుధవారం బంటుమిల్లిలో ర్యాలీ నిర్వహించారు. ఖరీఫ్ సాగు కాలంలో అవసరమైన యూరియా అందలేదని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.