VIDEO: విద్యార్థులు పట్టుదలతో ముందుకు సాగాలి: ఎంపీ
ADB: విద్యార్థులు పట్టుదలతో ముందుకు సాగాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు. మావలలోని ZPHS పాఠశాలలో మంగళవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్ట్స్, కామర్స్‌లో జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం ముగింపు వేడుకలో ఎంపీ పాల్గొని మాట్లాడారు.. ఈ సందర్భంగా NSS వాలేంటీర్లు చేపట్టిన సమజాజిక సేవలను కొనియాడారు.