చికిత్స పొందుతూ.. యువకుడు మృతి

చికిత్స పొందుతూ.. యువకుడు మృతి

ADB: ఉట్నూర్ మండల కేంద్రంలో యువకుడు బలవన్మరనానికి పాల్పడ్డాడు. స్థానికుల ప్రకారం.. మండల కేంద్రంలోని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన వెట్టి శ్రావణ్(27) శనివారం గడ్డి మందు సేవించాడు. చికిత్స నిమ్మిత్తం వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా... పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు రిమ్స్‌కు రిఫర్ చేశారు. అయితే చికిత్స పొందుతూ... ఆదివారం రాత్రి మృతి చెందాడు .పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.