భూ నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి: CPM

భూ నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి: CPM

SRD: పటాన్‌చెరు మండల పెద్దకంజర్ల గ్రామంలోని సర్వే నెంబర్లు 120, 121, 125లలో పరిశ్రమల ఏర్పాటు పేరుతో 240 ఎకరాల ప్రభుత్వం భూ సేకరణ చేసిందని సీపీఎం ఏరియా బాధ్యుడు బీ.నాగేశ్వరరావు అన్నారు. 200 మంది గ్రామ నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అన్నారు. కలెక్టర్ మాట ఇచ్చి మర్చిపోయారని తెలుపుతూ.. త్వరలో గ్రామస్తులతో కలిసి ఉద్యమిస్తామని పేర్కొన్నారు.