'ఈగల్ టీమ్' మెరుపు దాడులు.. అర్థరాత్రి హైడ్రామా

'ఈగల్ టీమ్' మెరుపు దాడులు.. అర్థరాత్రి హైడ్రామా

TG: గచ్చిబౌలిలోని(HYD) ఓ పబ్‌లో అర్థరాత్రి ఈగల్ టీమ్ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. 'బ్లాక్ కాఫీ' పేరుతో నిర్వహిస్తున్న ఈవెంట్‌పై దాడులు చేసిన అధికారులు, నైజీరియాకు చెందిన డీజే ప్లేయర్‌తో దీనిని ఆర్గనైజ్ చేసినట్లు గుర్తించారు. పబ్‌లో ఉన్నవారందరికీ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. పబ్‌లో నిబంధనల ఉల్లంఘనలు జరుగుతున్నాయన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేశారు.