'ఈ నెల 15 నుంచి ఇంటిగ్రేటెడ్ పీజీ పరీక్షలు'

'ఈ నెల 15 నుంచి ఇంటిగ్రేటెడ్ పీజీ పరీక్షలు'

NZB: TU పరిధిలోని ఇంటిగ్రేటెడ్ పీజీ (అప్లైడ్ ఎకనామిక్స్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ) 8, 10 సెమిస్టర్ల రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలు ఈ నెల 15 నుంచి 24 వరకు నిర్వహించనున్నట్లు COE ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం రీ‌షెడ్యూల్ చేసిన టైం టేబుల్‌ను విడుదల చేశారు. విద్యార్థులు గమనించి పరీక్షలు హాజరు కావాలన్నారు.