VIDEO: 'రేపు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి'
JN: పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల్లో రేపు జరగనున్న ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంగళవారం జిల్లా కలెక్టర్ తెలిపారు. ఎన్నికల సందర్భంగా ప్రజలు చట్టాన్ని గౌరవిస్తూ సహకరించాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా ఓటింగ్ ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు. అధికారులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలి.