విద్యార్థులు చదువులో రాణించాలి

విద్యార్థులు చదువులో రాణించాలి

SKLM: విద్యార్థులు చదువులో రాణించి, తమ పాఠశాలకు తల్లిదండ్రులకు గుర్తింపు తేవాలని మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు పేర్కొన్నారు. గురువారం ఇటీవల పది, ఇంటర్‌లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు విజయనగరంలో సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి లావేరులోని KGBV పది విద్యార్థిని కుసుమ, ఇంటర్ విద్యార్థిని హేమలతలు నగదు అందుకున్నారు.