సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక దాడులు
KMM: వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోఇవాళ ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. డాక్యుమెంట్ రైటర్ల కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించి, సబ్ రిజిస్టార్ కార్యాలయ సిబ్బంది సెల్ ఫోన్లు, అధికారుల ఫోన్లను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ఓ సీనియర్ డాక్యుమెంట్ రైటర్ వద్ద సుమారు రూ. 2.90 లక్షల నగదును ACB అధికారులకు లభించినట్లు తెలిసింది.