VIDEO: పులివెందులలో జనగణనపై 2k రన్ కార్యక్రమం

VIDEO: పులివెందులలో జనగణనపై 2k రన్ కార్యక్రమం

KDP: జనగణనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పులివెందులలో ఆదివారం 2కె రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆర్డీవో చిన్నయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమం స్థానిక గాంధీ సర్కిల్ నుంచి పూలంగళ్ల సర్కిల్ మీదుగా పాత ఆర్టీసీ బస్టాండ్ వరకు జరిగింది. ఈ సందర్భంగా స్వీయ గణన చేసుకున్న ప్రజలకు ఆయన అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలను అందజేశారు.