నాన్న లేని జీవితం వద్దు.. కుమార్తె ఆత్మహత్య

నాన్న లేని జీవితం వద్దు.. కుమార్తె ఆత్మహత్య

KKD: జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తెలంగాణలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న జ్ఞానశ్రీ (21) ఆత్మహత్య చేసుకుంది. తన తండ్రి చెన్నకేశవులు మార్చి 31న మృతి చెందడంతో సొంతూరుకు వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొన్నది. గురువారం పరీక్షకు వెళ్లకుండా "డాడీ లేని జీవితం ఊహించలేను" అని సూసైడ్ నోట్ చేతిలో పట్టుకొని హాస్టల్‌ గదిలో ఉరి వేసింది.