షష్టి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

షష్టి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

W.G: నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామంలోని శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి మహోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.