కార్యకర్తల కష్టాలను దీపా దాస్ దృష్టికి

కార్యకర్తల కష్టాలను దీపా దాస్ దృష్టికి

WGL: అనాదిగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కష్టనష్టాలను ఎదుర్కొంటున్న కార్యకర్తలకు సరైన న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దీపా దాస్ మున్షికి నేడు వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు ముదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విన్నవించారు. హైదరాబాదులో మున్షిని కలిసి కార్యకర్తల అభిప్రాయాలను వివరించారు.