ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
BHPL: జిల్లా కేంద్రంలోని CR నగర్‌లో నిర్వహించిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సత్యనారాయణరావు, అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ ఛైర్మన్ కొమురయ్య పాల్గొన్నారు. 99 రోజులపాటు నిర్వహించే ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు సమన్వయంతో కష్టపడి పని చేయాలని ఎమ్మెల్యే అన్నారు.