BREAKING: రెండు చోట్ల విజయ్ పోటీ
త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీవీకే తరఫున బరిలో నిలవనున్న అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ చీఫ్ విజయ్ వెల్లడించారు. పెరంబూర్, తిరుచ్చి నుంచి విజయ్ పోటీ చేయనున్నారు. చెన్నైలో జరిగిన సభలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. అనంతరం సభలో టీవీకే అభ్యర్థులను పరిచయం చేశారు.