ముండ్లమూరు రైతులకు సూచనలు

ముండ్లమూరు రైతులకు సూచనలు

ప్రకాశం: ముండ్లమూరు మండలం మారళ్ల గ్రామ రైతులకు భూసార పరీక్ష ఫలితాలపై అవగాహన కల్పించారు. 2025-26కు సంబంధించి రైతుల పొలాల్లో మట్టి నమూనాలు తీస్తామని వ్యవసాయ సంచాలకులు బాల వెంకటయ్య తెలిపారు. సూక్ష్మ పోషకాలు సబ్సిడీపై పొందాలంటే మట్టి పరీక్ష తప్పనిసరని ఆయన సూచించారు.