రాజీనామాపై జీవన్ రెడ్డి క్లారిటీ

రాజీనామాపై జీవన్ రెడ్డి క్లారిటీ

JGL: మాజీమంత్రి జీవన్ రెడ్డి గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కాగా తన రాజీనామాపై క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను ఇక కాంగ్రెస్‌లో కొనసాగలేనని, అవమానాలు భరిస్తూ కాంగ్రెస్‌లో ఉండలేనని అన్నారు. ఈనెల 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.