ఖమ్మం జిల్లా టాప్ న్యూస్@PM
★ భారత్-స్విట్జర్లాండ్ పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్ గ్రూప్ సభ్యుడిగా RRR
★ ఖమ్మంలోని స్తంభాద్రి దేవస్థానం ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రదీప్
★ కల్లూరు మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మట్ట రాగమయి
★ ఖమ్మంలోని పలు పాఠశాలల్లో పరీక్ష ఏర్పాట్లను పరిశీలించిన ADCP ప్రసాదరావు