ఏడు జన్మలెత్తినా మోదీ అలా చేయలేరు: అమిత్ షా

ఏడు జన్మలెత్తినా మోదీ అలా చేయలేరు: అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. రైల్వేల్లో లాలూ యాదవ్ తీసుకొచ్చిన లాభాలను ప్రధాని మోదీ ఏడు జన్మలెత్తినా తీసుకురాలేరంటూ ఇటీవల తేజస్వీ యాదవ్ విమర్శలు చేశారు. ఆ వ్యాఖ్యలకు అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏడు జన్మలెత్తినా లాలూ మాదిరిగా మోదీ కుంభకోణాలు చేయలేరంటూ ధ్వజమెత్తారు. కటిహార్ ర్యాలీ సందర్భంగా ఆర్జేడీపై అమిత్ షా ఈ విమర్శలు చేశారు.