నేడు జిల్లాకు ఎల్లో అలర్ట్

నేడు జిల్లాకు ఎల్లో అలర్ట్

NRML: తెలంగాణలోని పలు జిల్లాల్లో శుక్రవారం ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడిచింది. రాష్ట్రంలోని ఆసిఫాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇదిలా ఉండగా మంచిర్యాల, నిర్మల్‌తోపాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.