'చేప విత్తనాల పంపిణీకి చర్యలు చేపట్టాలి'

'చేప విత్తనాల పంపిణీకి చర్యలు చేపట్టాలి'

ADB: జిల్లాల్లో చేప విత్తనాల పంపిణీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పాడి పరిశ్రమ, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. ఈ మేరకు సోమవారం రాత్రి మంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. చేపల ఉత్పత్తి, పెంపు కోసం ఉత్పత్తి కేంద్రాల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.