VIDEO: హిందూపురంలో 50,000 సంతకాలు సేకరించిన వైసీపీ

VIDEO: హిందూపురంలో 50,000 సంతకాలు సేకరించిన వైసీపీ

SS: కూటమి ప్రభుత్వం చేపడుతున్న మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ హిందూపురంలో ప్రజల మద్దతు కోరుతూ 50,000 సంతకాలు సేకరించారు. బుధవారం హిందూపురంలో వైసీపీ ఇంఛార్జ్ దీపిక సంతకాలకు సంబంధించిన 200 బుక్‌లను జిల్లా కేంద్రానికి పంపారు. ఈ సందర్బంగా దీపిక మాట్లాడుతూ.. ప్రజా వ్యతిరేకతను గమనించి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు.