'రాబోయే ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో పనిచేయాలి'
బాపట్ల పట్టణంలోని వీ కన్వెన్షన్ హాల్లో నియోజకవర్గ, కోన రఘుపతి ఆధ్వర్యంలో YSR కాంగ్రెస్ పార్టీ జిల్లా బూత్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలువురు పార్టీ శ్రేణులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో బూత్ స్థాయి లెవెల్ కమిటీ సభ్యులు వివిధ విభాగాలకు చెందినట్లు కలిసి క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు.