లక్కీడ్రా విజేతలకు బహుమతులు అందజేత

లక్కీడ్రా విజేతలకు బహుమతులు అందజేత

NLG: ఆర్టీసీ దసరా స్పెషల్ లక్కీ డ్రాలో విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. నల్గొండ డిపోలో ఆర్డీఓ వై.అశోక్ రెడ్డి. విజేతలకు చెక్కులను అందజేశారు. మొదటి బహుమతి వై.రాము (రూ.25 వేలు), 2వ బహుమతి అనసూర్య (రూ.15వేలు) మూడవ బహుమతి తోటపల్లి బాలమణి (రూ.10 వేలు) గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎం జానిరెడ్డి, డిప్యూటీ డీఎం సుచరిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.