PHOTO: సుమతో 'GLOBETROTTER' ఈవెంట్ ప్లానింగ్
మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో 'SSMB 29' మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీకి సంబంధించిన 'GLOBETROTTER' ఈవెంట్ ఈనెల 15న రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. దీనికి హోస్ట్‌గా యాంకర్ సుమతో పాటు యూట్యూబర్, కమెడియన్ ఆశిష్ చంచలానీ చేయనున్నాడు. అయితే ఈ వేడుకలో ఎప్పుడేం చేయాలన్న అంశంపై మూవీ టీం సుమతో కలిసి ప్లాన్ చేస్తుంది. ఇందుకు సంబంధించిన ఫొటోను SMలో సుమ షేర్ చేసింది.