కోణాచలం కట్టుకల్వను పరిశీలించిన ఎమ్మెల్యే

కోణాచలం కట్టుకల్వను పరిశీలించిన ఎమ్మెల్యే

WGL: వర్ధన్నపేట మండలం బండౌతాపురం గ్రామం వద్ద కోణాచలం నుంచి వర్ధన్నపేట కొనారెడ్డి చెరువులోకి వచ్చే వరద నీటి ఉదృతికి తెగిన కట్టుకల్వను బుధవారం పరిశీలించి త్వరితగతిన పనులు పూర్తి చేసి కొనారెడ్డి చెరువును నింపాలని అధికారులకు ఆదేశాలు చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కె. ఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ సత్యశారద.