ఐటీడీఏ పీవోకు వినతి పత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే
BDK: కూనవరం గ్రామం నుంచి వ్యవసాయ పొలాలకు వెళ్లే రహదారి సమస్యపై రైతుల తరఫున ITDA పీవోకి ఇవాళ వినతి పత్రంను BRS పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అందజేశారు. అనంతరం కూనవరం రైతులు మాట్లాడుతూ.. వారి సమస్యలు ఉన్నత స్థాయి అధికారులకు తెలిపినందుకు రేగ కాంతారావును అభినందనలు తెలిపారు.