అమెరికన్ క్రికెట్ లీగ్‌లో అశ్విన్
భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అమెరికా-'మేజర్ క్రికెట్ లీగ్'లో ఆడనున్నాడు. MCL-2026లో అశ్విన్ శాన్ ఫ్రాన్సిస్కో మూనికార్న్స్‌కు ప్రాతినధ్యం వహించనున్నాడు. కాగా టీమిండియా మాజీ ప్లేయర్ అమెరికన్ లీగ్‌లో ఆడటం ఇదే తొలిసారి. ఉన్‌ముక్త్ చంద్(LA నైట్ రైడర్స్), అగ్ని చోప్రా(MI న్యూయార్క్) తదితరులు దేశవాళీల నుంచి రిటైర్ అయ్యాక MCLలో ఆడారు.