జిల్లాలో బాబు జగ్జీవన్ జయంతి వేడుకలు

జిల్లాలో బాబు జగ్జీవన్ జయంతి వేడుకలు

నల్గొండ పట్టణంలో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ బడుగు చంద్రశేఖర్, డీసీసీ అధ్యక్షులు పున్న కైలాష్, మేయర్ చైతన్య ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎన్జీ కళాశాల వద్ద ఎస్సీ అభివృద్ధి శాఖ నిర్వహించిన సభలో వారు పాల్గొని, స్వాతంత్ర్య సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా, ఉప ప్రధానిగా అందించిన సేవలను కొనియాడారు.