సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

SRCL: రుద్రంగి మండలంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 13 మంది లబ్ధిదారులకు రూ.4,37,000 విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వైద్యరంగం దేశానికే మెడికల్ హబ్‌గా మారిందని, వైద్యారోగ్య రంగంలో రాష్ట్రం సాధిస్తున్న పురోగతి ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా ఉందని తెలిపారు.