పోతుల విశ్వేశ్వర రావు జయంతి వేడుకలు

పోతుల విశ్వేశ్వర రావు జయంతి వేడుకలు

ADB: మాల జాతి సంక్షేమం, అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన మహోన్నత వ్యక్తి పోతుల విశ్వేశ్వర రావు అని బోథ్ మండల మాల సంఘం అధ్యక్షుడు ఎలక రాజు పేర్కొన్నారు. శనివారం మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు పోతుల విశ్వేశ్వర రావు జయంతి వేడుకలు నిర్వహించి ఆయన గొప్పతనం గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్, ఉపన్న, రవి, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.