అనుమతులు లేకుండా వ్యాపారం

అనుమతులు లేకుండా వ్యాపారం

BHNG: వ్యవసాయ భూమిని ఎలాంటి కన్వర్షన్ చేయకుండానే గత కొన్ని సంవత్సరాలుగా హోటల్ నిర్మించి ఆదాయం పొందుతున్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని లింగోజిగూడెంలో జాతీయ రహదారి వెంట హోటల్‌తో పాటు సుమారు 30 పైగా రూములను నిర్మించి అనుమతులు లేకుండా వ్యాపారం కొనసాగిస్తున్నారు. కొద్దిపాటి పొరపాట్లకే ఫైన్లు వేసే మున్సిపల్ అధికారులు వీటిని పట్టించుకొకపోవడంతో అనుమానాలు రేగుతున్నాయి.