తెనాలిలో ఐరన్ స్క్రాప్ విగ్రహావిష్కరణ

తెనాలిలో ఐరన్ స్క్రాప్ విగ్రహావిష్కరణ

GNTR: సంస్కార భారతి అఖిల భారత సంఘటన మంత్రి అభిజిత్ గోఖలే సోమవారం తెనాలి వచ్చారు. ఆటోనగర్ సమీపంలోని కాటూరి ఆర్ట్ గ్యాలరీని సందర్శించి, భారీ ఐరన్ స్క్రాప్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం విగ్రహాలను తిలకించి శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు రవిచంద్ర, శ్రీహర్షలను ప్రత్యేకంగా అభినందించారు. ఆయన మాట్లాడుతూ.. ఎంతో కళాత్మకంగా జీవకళ ఉట్టిపడేలా విగ్రహాలు తయారు చేస్తున్నారని అభినందించారు.