బాల్క సుమన్ గొడవ క్రియేట్ చేశారు: వివేక్

బాల్క సుమన్ గొడవ క్రియేట్ చేశారు: వివేక్

MNCL: క్యాతన్‌పల్లి  బాల్క సుమన్ అరెస్ట్‌ను ఖండించిన ఎమ్మెల్యే హరీశ్ రావుపై మంత్రి వివేక్ ఫైర్ అయ్యారు. మున్సిపల్ ఎన్నికకు వస్తున్న ఎంపీ, మంత్రి వాహనాలపై రాళ్లు రువ్విన వారికి ఎలా సపోర్ట్ చేస్తారని నిలదీశారు. అసలు అక్కడ గొడవ జరగలేదని.. సుమన్ కావాలని గొడవ క్రియేట్ చేశారని మండిపడ్డారు. కావాలనే తమపై లేనిపోని నిందలు వేస్తున్నారని ఆగ్రహించారు.