VIDEO: రోడ్డుపై కూలిన చెట్టు.. విద్యుత్‌కు అంతరాయం

VIDEO: రోడ్డుపై కూలిన చెట్టు.. విద్యుత్‌కు అంతరాయం

AKP: కోటవురట్ల మండల పరిధిలో ఎండపల్లి వద్ద నర్సీపట్నం రేవు పోలవరం ఆర్ అండ్ బి రహదారిపై పెద్ద చెట్టు కులిపోయింది. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి చెట్టు పడిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే విద్యుత్ తీగలు తెగిపోయి కింద పడ్డాయి. దీంతో ఎండపల్లి గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.