INDIAN ARMY కస్టడీలో పాక్ పైలట్

INDIAN ARMY కస్టడీలో పాక్ పైలట్

పాకిస్తాన్‌కు చెందిన పైలట్‌ను ఇండియన్ ఆర్మీ సజీవంగా పట్టుకుంది. రాజస్థాన్ జైసల్మీర్ లో అతడిని కస్టడిలోకి తీసుకున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. కాగా, పాకిస్తాన్ మిస్సైళ్లు, డ్రోన్లతో భారత్ పై దాడి చేస్తున్న విషయం తెలిసింది. పాకిస్తాన్ మిస్సైళ్లు, ఆత్మాహుతి డ్రోన్లతో దాడికి ప్రయత్నించగా ఇండియన్ ఆర్మీ పాక్ దిమ్మతిరిగేలా తిప్పి కొట్టింది.