VIDEO: పెద్దగూడెం గ్రామంలో బీజేపీలోకి భారీ చేరికలు
వనపర్తి జిల్లా పెద్దగూడెం గ్రామంలో జిల్లా అధ్యక్షుడు నారాయణ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీలో చేరారు. నారాయణ మాట్లాడుతూ.. వనపర్తి జిల్లాలో భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలలో రోజు రోజుకు ఆదరణ పెరుగుతుందని అన్నారు. 6 గ్యారంటీలు 420 అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చి కనీసం ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు.