కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ వైసీపీకి షాక్.. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలో టీడీపీలోకి చేరికలు..!
➢ లింగాపురంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన ఎస్సై  జగన్మోహన్ 
➢ ఉరుకుంద ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ వ్యవహారంపై రాజీనామాలు వెనక్కి తీసుకున్న టీడీపీ నాయకులు
➢ ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి:  DSP భార్గవి