రైల్వేకోడూరులో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

రైల్వేకోడూరులో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

అన్నమయ్య: తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా యువనాయకులు మొక్క సాయివికాస్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం రైల్వే కోడూరులో పార్టీ నాయకులు, అభిమానుల మధ్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పంతగాని నరసింహా ప్రసాద్, అనిత దీప్తి, కట్టా బాలాజీ నాయుడు, కట్టా గుండయ్య నాయుడు, అజయ్ బాబు, గుత్తి నర్సింహా బి. నాగేశ్వర్ మరియు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.